భారత రాజ్యాగంలో ఆదేశ సూత్రాలు వాటి ప్రాముఖ్యత
- భారత రాజ్యగంలో నాలుగోవ భాగంలో ఆర్టికల్స్ 36-51 వరకు ఆదేశ సూత్రల చెప్తాయి
- ముందుగ ఆదేశ సూత్రాలను ఐర్లాండ్ రాజ్యాగం నుంచి తీసుకోబడింది
- ఐర్లాండ్ స్పెయిన్ నుంచి స్పెయిన్ రోమ్ నుంచి తీసుకోబడింది .
- ఆదేశ సూత్రాలు న్యాసమథం ఐనవి కావ్వు .
1.సామ్యవాద నియమాలు
2.గాంధీయవాద నియమాలు
3. ఉదారవాద నియమాలు
పైన పేరుకొన్న మూడు భాగాలూ రాజ్యాగంలో లెవ్వు ఇవ్వి కేవలం ఎం.ప్ శర్మ మాత్రమే పేరుకున్నారు వీటిని జైన్ ,ధీషిత్ అనే మహావక్తులు సమర్ధించారు .
ఆదేశ సూత్రాలు ప్రభుత్వ వనరుల వెసులుబాటు బట్టి అమలు చేస్తారు
వనరులు అనగా మెన్,మెటీరియల్,డబ్బు .
ఆదేశ సూత్రాలు-వివరణ
ఆదేశ సూత్రాలపై మహానుబాబుల అభిప్రాయాలు
ఎం.సి చాగల (మహమ్మీదలి కరీం చాగల )-ఆదేశ సూత్రాలు అన్నీ అమలు ఐతే భారత దేశం భూతాల స్వర్గం అవుతుంది .
నశేరుద్దీన్ -జనవరి 2 నుంచి నిలిపివేసే నూతన సంత్సరం తీర్మానాలు
టి . టి .కృష్ణమాచారి -ఆదేశ సూత్రాలు చేత బుట్టకు పరిమితమైన ప్రజల భావోద్వేగాలు
సంవానం -రాజ్యాంగ వివాదాలకు కారణం అవుతాయి
బి.ఆర్ అంబేద్కర్ -సామజిక ,ఆర్ధిక ప్రజాస్వామ్యాన్ని స్థాపిస్తాయి .
కే.టి షా -ముందు తేదీ చెక్కులవంటివి
అల్లాడి కృష్ణ స్వామి అయ్యార్ -ప్రజలకు భాద్యత వహించే ఏ ప్రభుత్వం విష్మరించదు
ల.ఎం సింగ్వి -ఆదేశ సూత్రాలు ప్రాణం వంటివి
0 comments:
Post a Comment