రాష్ట్రపతి
- దేశాధిపతి ఐనా రాష్టపతి నామమాత్రపు అదిపతి దీనిని బ్రిటిష్ రాజ్యాగం నుంచి గ్రహించారు
- అన్ని నియామకాలు ,అంశాలు రాష్ట్రపతి అనుమతితో జరుగుతాయి
- రాష్ట్రపతి ఎన్నిక ప్రత్యేశంగా జరుగుతుంది దీని ఐర్లాండ్ రాజ్యాగం నుంచి గ్రహించారు
- రాష్టపతి ఎన్నిక MP ,MLA ల తో జరుగుతుంది
- రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఉప రాష్ట్రపతికి ఇవ్వాలి
- రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్బాగుడు కానీ సభ్యుడుకాదు
- రాష్ట్రపతి పదవీకాలం ఐదు సంవత్సరాలు
- రాష్ట్రపతి వేతనం ఒక లక్ష యాబైవేలు
- రాష్ట్రపతి గురించి ఆర్టికల్స్ 52-62 లో పొందుపరిచారు
0 comments:
Post a Comment