Groups Preparation

  • Home
  • Blog
    • About Us
    • Disclaimer
    • Privacy Polacy
  • Sitemap
  • Group 1
  • Group 2
  • Group 3
  • Group 4
  • Home
  • Andhra Pradhesh
    • Geography
    • History
    • Economy
  • Videos
    • Telugu
    • English
  • Topics
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Syllabus
  • News
    • India
    • Andhra Pradhesh
  • Notifications

Thursday, 22 December 2016

ఆదేశ సూత్రాల ఆర్టికల్స్ 36-51 వాటి వివరణ

 Akansha     23:54     Polity     No comments   

ఆదేశ సూత్రాల ఆర్టికల్స్ :36-51

ఆర్టికల్ 36:రాజ్యం నిర్వచనం
ఆర్టికల్ 37:ఆదేశ సూత్రాలు న్యాయ సమతమైనవి కావు
ఆర్టికల్ 38:ఆదేశ సూత్రాల లక్ష్యం సామ్యవాద సమాజ స్థాపన
ఆర్టికల్ 39:రాజ్యం సామజిక క్రమాన్ని, ప్రజా సంక్షేమాన్ని కాపాడాలి
ఆర్టికల్ 39(a):ప్రజలందరికి రాజ్యం కనీస జీవన వేతనం కల్పించాలి
ఆర్టికల్ 39(b):భౌతిక  వనరులను సమానంగా పంపిణి చేయాలి
ఆర్టికల్ 39(c):ఉత్పత్తి కారకాలు ,సంపద కొద్దిమంది చేతులో కేంద్రీ కృతం కాకూడదు
ఆర్టికల్ 39(d):సమాన పనికి సమాన వేతనం
ఆర్టికల్ 39(A):ఉచిత న్యాయ సహాయం అందించాలి
ఆర్టికల్ 40:గ్రామా పంచాయుతులను ఏర్పాటు చేసి వాటిని స్వయంపాలన యూనిట్లుగా అభృది చేయాలి
ఆర్టికల్ 41:పని హక్కు కల్పించాలి
ఆర్టికల్ 42:మహిళలకు ఉచిత ప్రసూతి సౌకర్యాలు కల్పించాలి
ఆర్టికల్ 43:కార్మికులను దోపిడీకి గురికాకుండా చూడాలి ,గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమ ఏర్పాటు ,శ్రామిక దోపిడీ నివారణ
ఆర్టికల్ 43(A):పారిశ్రామిక నిర్వహణలో కార్మికుల భాగస్వామ్యం
ఆర్టికల్ 44:ఒకరికికి ఒకరే లైఫ్ పార్ట్నర్  ఉండాలి (షాబాన్ ,సరళ ముర్గాళ్ ,జాన్ వల్ల యోధన్ కేసులో ఈ సూత్రాన్ని సుప్రీంకోర్టు అమలు చేసింది )
ఆర్టికల్ 45:6 లోపు వయసు పిల్లలకు పోష్టిక ఆహారం,విద్య  అందించడం రాజ్యం భాద్యత   (1950 లో )
ఆర్టికల్ 46:sc ,ST బలహీన వర్గాలను దోపిడీకి గురికాకుండా చూడాలి అలాగే సామజిక అన్యాయం నుంచి రక్షించాలి
ఆర్టికల్ 47:మత్తు పదార్దాలు ,మత్తు పానీయాలు నిషేధించాలి ,ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలి ,పౌష్ఠిక ఆహారాన్ని పెంపొందించాలి
దీన్ని గుజరాత్ రాష్టంలో మొదట ఆమోదించారు
ఆర్టికల్ 48:గోవధ నిషేధం
ఉత్తరప్రదేశ్ ,గుజరాత్ ,హర్యానా ,మొ .. రాష్ట్రలలో ఆమోదించారు
ఆర్టికల్ 48(A):పర్యావరణ పరిరక్షణ
ఆర్టికల్ 49:చారిత్రక కట్టడాలను పరిరక్షించాలి
ఆర్టికల్ 50:కార్య నిర్వాహక శాఖ నుంచి న్యాయ శాఖను వేరు చేయాలి
ఆర్టికల్ 51:అంతర్జాతీయ శాంతిని పెంపొందించాలి
1945-UNO
1985-సార్క్
2008-అమెరికాలో  అను ఒప్పందం


 
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
Email ThisBlogThis!Share to XShare to Facebook
Newer Post Older Post Home

0 comments:

Post a Comment

Popular Posts

  • The Two Sides of Biometrics Technology and Why They Matter
    By 2020, biometric authentication and verification appear to be an integral part of the modern technology landscape. It is spread in more wa...
  • ఆదేశ సూత్రాల ఆర్టికల్స్ 36-51 వాటి వివరణ
    ఆదేశ సూత్రాల ఆర్టికల్స్ :36-51 ఆర్టికల్ 36:రాజ్యం నిర్వచనం ఆర్టికల్ 37:ఆదేశ సూత్రాలు న్యాయ సమతమైనవి కావు ఆర్టికల్ 38:ఆదేశ సూత్రాల లక్...
  • ప్రవేశిక సూత్రాలు వాటి వివరణ
    ప్రవేశిక సూత్రాలు
  • ఆదేశ సూత్రాలు వాటి వివరణ
    భారత రాజ్యాగంలో ఆదేశ సూత్రాలు వాటి ప్రాముఖ్యత  భారత రాజ్యగంలో నాలుగోవ భాగంలో ఆర్టికల్స్ 36-51 వరకు ఆదేశ సూత్రల చెప్తాయి  ముందుగ ఆదేశ స...
  • భారత దేశం యొక్క ఉప రాష్ట్రపతి అతని ప్రతేకతలు
    ఉప రాష్ట్రపతి
  • భారత దేశం యొక్క రాష్ట్రపతి అతని ప్రతేకతలు
    రాష్ట్రపతి  దేశాధిపతి ఐనా రాష్టపతి నామమాత్రపు అదిపతి దీనిని  బ్రిటిష్ రాజ్యాగం నుంచి గ్రహించారు  అన్ని నియామకాలు ,అంశాలు రాష్ట్రపతి...

Categories

  • Polity
  • Home
  • Videos
  • About Us
  • Sitemap
  • Syllabus
  • Notifications

Copyright © Groups Preparation | Powered by Goodfriends5
Design by Kasiratnam | Blogger Theme by Goodfriends5.com | Distributed By Goodfriends5